నాకు నచ్చిన కథ-జులపాల కథ

ఉంగరాల జుట్టు– జులపాలు అంటే మరి ఆ రోజులలో –ప్రత్యేకించి కుర్రకారుకి విపరీతమయిన మోజు ( ఒక రకంగా పిచ్చి అని కూడా అనుకున్నా కూడా తప్పు లేదు ). అమెరికామెడీ కథల సీరీస్ లో వచ్చిన కథ ఇది.