అభిప్రాయకదంబం

You may also like...

1 Response

 1. Durga Dingari says:

  శిరాకదంబం కొంత బ్రేక్ (అవసరమయిన) తర్వాత మళ్ళీ పాఠకుల ముందుకి వచ్చినందుకు చాలా సంతోషం.
  నెలకోసారి తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తామన్నారు. తప్పకుండా…. ఎవరికైనా సరే అన్ని కుదుటపడే వరకు
  ఇబ్భందులు ఎదుర్కోవల్సి వస్తుంది. రామచంద్రరావు గారికీ, మీ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం, సంతోషం, ప్రశాంతత
  చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను.
  శిరాకదంబం పత్రికను రామచంద్రరావు గారికి వీలయినపుడు తీసుకువచ్చినా పర్వాలేదు. జీవితంలో కష్టసుఖాలనేవి అందరికీ
  సహజమైనవే కదా!
  పాఠకులు తప్పకుండా అర్ధం చేసుకుంటారు.
  శిరాకదంబం సంపాదకులకు, పాఠకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు!

  దుర్గ డింగరి.

Leave a Reply to Durga Dingari Cancel reply

Your email address will not be published.