09_006 కథావీధి – వలసపక్షుల రాగం

You may also like...

1 Response

  1. Durga Prasad Maruvada says:

    పాలగుమ్మి పద్మరాజుగారు లాంటి మహానుభావులు సహితం త్రిపురాగారి కధలను ప్రశంచించి తనదైన శైలిలో చెప్పిన మాటలు “భౌతికంగానూ, మానసికంగానూ, ఈ కథల పరిధి చాలా పెద్దది. ఫ్లోరిడా, వారణాశి,విశాఖపట్నం, కేరళ, రంగూన్, థాయిలాండ్, సరిహద్దు ప్రాంతాలు – ఎన్నో చుట్టి వస్తాయి యీ కథలు. జెన్ బౌద్ధం మొదలు నక్సలిజం దాకా అనేక శ్రేణుల్లో తత్త్వచింతన ఈ కథల్లో ఉంది.

    ఈ కథలు చదువుతుంటే, నేను ఇలాంటివి రాయగలనా అనిపించింది. అంతకన్న మెచ్చుకోలు ఏముంటుంది? ఒక కథకుడు మరొక కథకుణ్ణి గురించి చెప్పేటప్పుడు”. కధ యుక్కా తీవ్రత,పరిస్థితులు,స్థానాలు,అలాగే పాత్రల మనోగతాన్ని వివరించడంలో ఆయనకి సాటి లేరు.

Leave a Reply

Your email address will not be published.