జీవితంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం ప్రేరణను కనుగొనడంలో కీలకమైన భాగం. పై పేరాలో, మన విశ్వం యొక్క విస్తారత అలాగే అనుకున్న ప్రకారం జీవిత అభిలాష నెరవేరకపోగా తనకు దొరికిన దానిలో జీవన నిర్వహం మరియు దానిలోని మన ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడం గురించి వారి యుక్కా ప్రేరేపిత పఠనం అనుభూతి గురించి చాలా చక్కగా వివరించారు.నిజమే అన్ని అందరికి దొరకవు! అలాగే దొరికిన దానిలో సంతోష పడడం ఉన్నతి శిఖరాలకు వెళ్లడం కూడా అంత తేలిక కాదు.రావూరు వెంకట్ సత్యనారాయణ రావు గారి కలం నుంచి వెలువడిన కధా మాలిక చాలా బాగుంది. ప్రసన్నగారు మంచి కథను అందించారు.