గురువుగారు వంగూరి చిట్టెన్ రాజుగారు చెప్పినట్లు చాలా బాగుంది బాబాయి గారు!
సాహిత్యం ద్వారా చలనచిత్రాల ద్వారా గొల్లపూడి మారుతీ రావు గారు ఎంత గొప్పవారు అన్నది అందరికీ తెలుసు.
కానీ మీరు గొల్లపూడి వారితో మీ పరిచయం..స్నేహం..అనుబంధం వగైరా విషయాలు పాఠకులతో పంచుకోవడం చాలా బావుంది.
నా ఆల్ టైం ఫేవరెట్ మనిషికో చరిత్ర సినిమాలో మారుతీరావు గారి “అవధాని” పాత్ర!!!
చాలా విలువైన జ్ఞాపకాలు…బాగా వ్రాశారు, సుబ్బారావు గారూ. గొల్లపూడి గారి మరణం మనందరికీ ఎంతో బాధాకరం. ..
గురువుగారు వంగూరి చిట్టెన్ రాజుగారు చెప్పినట్లు చాలా బాగుంది బాబాయి గారు!
సాహిత్యం ద్వారా చలనచిత్రాల ద్వారా గొల్లపూడి మారుతీ రావు గారు ఎంత గొప్పవారు అన్నది అందరికీ తెలుసు.
కానీ మీరు గొల్లపూడి వారితో మీ పరిచయం..స్నేహం..అనుబంధం వగైరా విషయాలు పాఠకులతో పంచుకోవడం చాలా బావుంది.
నా ఆల్ టైం ఫేవరెట్ మనిషికో చరిత్ర సినిమాలో మారుతీరావు గారి “అవధాని” పాత్ర!!!
శ్యామలాదేవి దశిక