ఈ కధ 2008 లో మొదట ప్రచురింపబడ్డా దీని సారాంశం 2020 లో, మరియు 2030 లో కూడా మరింతగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది . ఇప్పుడు (అంటే ప్రస్తుత కోవిడ్ కి ముందు) ఎంతో మంది తాతా మామ్మలు లేక అమ్మమ్మలు ఈ బేబీ సిటింగ్ కి వెళ్లి అక్కడే చిక్కడిపోయి అక్కడ ఉండలేక తిరిగి రాలేక బేల చూపులు చూస్తున్నారో.

నా ముచ్చట చదివి, మీ విలువైన అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు శాస్త్ర్రి గారు.