ఆవకాయ విరాట్ స్వరూపం చదువుతుంటే నోరూరిపోయి, కొత్తావకాయ ఘాటుకు కళ్ళెంబడి నీళ్ళతో పాటుగా రవ్వంత ఈర్ష్యగా అనిపించింది!
దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్నా “ఆవకాయ” మీద ప్రీతి అణువంత కూడా తగ్గని మాకు, ఇక్కడ ఎన్నో దొరుకుతున్నా… ఇప్పటికీ ఈ దేశంలో దొరకనిది మన అసలైన ఆవకాయ. చాగంటి ప్రసాద్ గారు ఇంటిఇల్లాలికి చేసిన “హెల్పు సాయం” లో నిజమైన హెల్పుసాయం ఎంత ఉందో తెలీదు కానీ….వారి రచన వారింట్లో పెట్టిన కొత్తావకాయ అంత అద్భుతంగా ఉంది!!!

శ్యామలాదేవి దశిక