09_017 తో. లే. పి. – చిత్రకారుడు సత్తిరాజు శంకర్

You may also like...

3 Responses

 1. Sudhama says:

  ఎలిజబెత్ మహారాణి ,ఒబామా ల సంతకాలు శంకర్ గారి పెన్సిల్ స్కెచ్ ఫోటోలపై సేకరించడం సామాన్యమైన విషయం కాదు .మీకు అభినందనలు సుబ్బారావు గారూ !

  • ఓలేటి వెంకట సుబ్బారావు says:

   నమస్తే సుధామ గారూ..
   మీ స్పందనకు ధన్యవాదాలు.
   ఎలిజబెత్ రాణి గారికీ, ఒబామా గారికీ శంకర్ గారు వేసిన రేఖాచిత్రాలను కానుకగా పంపడం జరిగింది.దానికి వారు సానుకూలతతో స్పందిస్తూ, శంకర్ గారిని అభినందిస్తూ లేఖలను, సంతకంచేసిన వారి వారిఫొటోలను పోస్టు లో నాకు పంపారు…

 2. సత్తిరాజు శంకర్ – వారు వేసిన – sketch లను మీరు శ్రద్ధతో – విక్టోరియా, ఒబామా లకు పంపడమూ,
  వారి జవాబులను పొందడమూ –
  జీవితంలో అత్యద్భుత మధుర జ్ఞాపకములు & అన్ని తీపి గుర్తులను –
  ఫొటోలతో సహా చదువరులకు ఇట్లాగ అందించారు – very interesting nice Article ;
  అనేక ధన్యవాదాలు ;

Leave a Reply

Your email address will not be published.