సమాజానికి ప్రతిబింబాలే కథలోని చాలా చక్కగా నిరూపించారు రచయిత. శ్రీపాద వారి కథలను, కథనాన్ని గురించి ఆనాటి పాఠకులకి క్రొత్తగా చెప్పనక్కరలేదు. అయితే కథావిశ్లేషణ చదివినప్పుడు మానవత్వరాహిత్యం, మానవుల్లో ఉండే ఆవేశకావేషాలు, కోపాలు, అసూయాద్వేషాలు ఏవిధంగా ఉండేవో చాలా చక్కగా ఆవిష్కృతమయ్యాయని చెప్పక తప్పదు.
కథా విశ్లేషణ చాలా బావుందండీ!
చక్కని కథను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..