శ్రావణమాసం ప్రారంభమవుతోంది. వర్షాకాలం కూడా ప్రారంభమైంది. వర్షంలో నీటి ధార ఎలాగయితే ఆకాశం నుంచి భూమి మీదకు జాలువారుతుందో, అలాగే జ్ఞానధార కూడా దిగి వచ్చే మాసం శ్రావణమాసం. నారదుని పేరుకి జ్ఞానమందించే వాడు అని అర్థముంది. అనేక పురాణాలు, గాథల వెనుక నారదుని హస్తముంది. ఆయన ద్వారానే మనకి ఆయా గ్రంథాల ద్వారా జ్ఞానం అందింది. జ్ఞానమొసగేవాడు శ్రీమన్నారాయణుడు. ఆ జ్ఞాన గంగాప్రవాహాన్ని తన తలపై ధరించినవాడు ఈశ్వరుడు. ఈ మాసంలో లక్ష్మీదేవి కి, ఈశ్వరుని కి కూడా పూజలు చెయ్యడం జరుగుతుంది. ఇంకా ఈ శ్రావణమాసం విశేషాలు, విశిష్టతలు వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు … గతంలోని వీడియోలో……