‘ కోనసీమ కవికోకిల ‘ గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ వక్కలంక లక్ష్మీపతిరావు గారు రచించిన అసంఖ్యాక లలిత గీతాల్లో ఒకటి “ ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను “. గానం : మల్లాది సూరిబాబు. ఆకాశవాణి, విజయవాడ కేంద్రం మరియు Venkata Ramana You Tube channel వారి సౌజన్యంతో.....