10_001 సంస్కృతి – గణనాయకం

                         

                             శ్రీమతి కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు హర్యానా లోని గురుగ్రామ్ లో ‘ సునాదవినోదిని మ్యూజిక్ గురుకులం ‘ పేరుతో సంగీత శిక్షణా సంస్థ నడుపుతున్నారు. సంగీత చికిత్సలో కూడా కృషి చేస్తున్నారు.  

రుద్రప్రియ రాగం, అది తాళంలో స్వరపరిచిన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితార్ రచించిన “ గణనాయకం భజేహం “ అనే కీర్తన శ్రీమతి వసంతలక్ష్మి గారి స్వరంలో…