10_001 వరసిద్ధి వినాయక వ్రతం

                          

                             గణేశ పురాణంలో వినాయకుడిని నాలుగు అవతారాలుగా చెప్పారు. మొదట కృతయుగంలో సింహవాహనుడిగా వినాయకుడు అనే పేరుతో అదితి, కశ్యపుల కుమారుడిగా అవతరించి దేవాంతకుడు, నరంతకుడు అనే రాక్షసులను సంహరించాడని చెబుతారు. త్రేతా యుగంలో మయూర వాహనుడిగా శివ పార్వతుల కుమారుడిగా జన్మించి రాక్షస సంహారం చేశాక తన మయూర వాహనాన్ని తన సోదరునికి ఇచ్చివేశాడు. ఇప్పుడు మనకి తెలిసిన మూషిక వాహనుడైన గణపతిగా జన్మించాడు. ఇక కలియుగంలో నల్లటి గుర్రం మీద భవిష్యత్తులో వస్తాడని అంటారు.

వరసిద్ధి వినాయకుని వ్రతం వెనుక విశేషాలు మొదలైనవి వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు … గతంలోని వీడియోలో…...