10_002 అభిప్రాయకదంబం

10_001

“ వార్షికోత్సవ అభినందనలు ”…

♦  ముందుగా రామచంద్ర రావు గారికి అనేక ధన్యవాదాలు మరియు  శుభాకాంక్షలు:మన శిరాకదంబం అప్పుడే పదో ఏట అడుగు పెట్టినందుకు.
సాహిత్యమంటే అభిమానం ఉన్నవారు, ప్రవాసంలో ఉన్న తెలుగువారి కోసం ఒక మంచి సాహిత్య పత్రికను స్వచ్ఛందంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్థాపించిన పత్రిక” శిరాకదంబం” . లాభాపేక్ష లేకుండా, రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణంలో ఒక ఉమ్మడి వేదికగా మనగలగడమే శిరాకదంబం లక్ష్యం.  కాలానుగుణంగా మారుతూ శిరాకదంబం పత్రిక ఇలా పెరగడానికి కారణం, ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే. ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న శిరాకదంబం ఆశయానికి పాఠకుల, రచయితల హృదయ పూర్వకమైన శుభాసీసలు. కరోనా ప్రభావం వలన ఉద్యోగ రీత్యా అనియర్యా కారణాల వలన మీరు పంపించిన మెయిల్ చూడలేక పోయాను. దానికి పూర్తిగా నేను మీకు క్షమాప్రార్థన కోరుతున్నాను.
ఇట్లు                                                                                                                                                                                                                                                                     దుర్గా ప్రసాద్ మరువాడ, ORISSA 

♦  మాన్య మిత్రులు శ్రీ రామచంద్రరావు గారికి నమస్కారం. మీరు నాయందు అభిమానము తో పంపిన ప్రత్యేక సంచిక “సంస్కృతి” నన్నలరంచింది. మీరు నన్నింతగా అభిమాని

స్తున్నా నేను మీ పత్రికకు ఏమీ వ్రాయ లేనందుకు సిగ్గు గానే ఉంది. త్వరలోనే తప్పకుండా నేను సైతం కలంపడతాను

– Lakshminarayana Murthy Ganti

♦  Subham… Subhakankshalu … Thank you very much for providing me an opportunity to share the joy of celebrations with you and your enormous friends and well wishers around the globe. Thank you… God bless you with many many more such Happy Successful Anniversaries and milestones ahead… Subhamastu

– Meer S

♦  శుభాకాంక్షలు రావు గారు

– Ramakrishna Y

♦  కృతజ్ఞతాభినందనలు Ramachandra Rao S Garu!

– Rajavaram Usha

♦  🎉శుభాకాంక్షలు రావు గారు

–  Murty Jonnalagedda

♦  శిరా రావు గారు, ముందుగా అందరికి పసందైన ఈ పత్రిక అందిస్తున్నoదుకు ధన్యవాదాలు. శిరాకదంబం 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు, wishing many more వార్షికోత్సవాలు, జయహో

– Jaya Peesapaty

♦  అభినందనలు శుభాకాంక్షలు సార్

– బెహరా వేంకట లక్ష్మీ నారాయణ

♦  Hearty Congratulations రావు గారు

– T Satyanarayana Murty

♦  హార్దిక అభినందనలు ధన్యవాదాలండీ

– Lakshmi MV

♦  *** హార్దిక అభినందనలు *** రామచంద్రరావు గారూ..

– Subba Rao Venkata Voleti

♦  హార్దిక అభినందనలు. అది మన పత్రికకున్న ఆదరణకి గుర్తింపు.

– S Rao Dakuri

♦  Congratulations

– Rajeswarasastry Kuchi

♦  జయీభవ….విజయీభవ

– Kalpana Gupta P

♦  బాబాయ్ గారు ఈ సంచిక లోని ప్రతి అంశం అమూల్యమే

కూచి గారి కుంచె నుండి జాలువారిన చిత్రాలు,వారి సంగీత దర్శకత్వం లోని పాటలు అద్భుతంగా ఉన్నాయి.

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి దేశభక్తి గీతం పిల్లలు పాడటం చాలా సంతోషంగా అనిపించింది.అలాగే చక్కటి శాస్త్రీయ సంగీతం పాడినవారికి హృదయపూర్వక అభినందనలు. శిరా కదంబం సాహితీ కదంబం లా ఉంది అభినందనలతో ధన్యవాదాలు బాబాయ్ గారు

– Sridevi Ramesh

♦  జయోస్తు

– Kuchi Saisankar

“ గణనాయకం భజేహం ” గురించి…..

♦  చాలా బావుంది సార్

– Priyadarshini PK

“ జయ జయ ప్రియ భారత ” గురించి……

♦  Congrats, dear Vidya Aunty!

– Naveena Naveena

ఈ అనంత విశ్వములో…. ” గురించి…..

♦  ఎంత లోతైన భావం.ఎంత గాంభీర్యం.రచయిత లక్ష్మీపతి రావు గారికి,గానం చేసిన సూరిబాబు గారికి,అందించిన రామచంద్రరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

– Ramakrishna Vishnubhatla

“ పలుకు తేనెల తల్లి ” గురించి…..

♦  Mature n graceful

– Priyadarshini PK

“ ముద్దుగారే యశోదా ” గురించి……

♦  Very nice 🎤🎼 Neeraja Vishnubhatla 👏👏

– Narender Raj G

♦  👏👏👏👏

– Krishnaveni Tumu

♦  చాలా బాగా పాడారు నీరజగారు.

– Padmaja Sonti

“ కూచింత చిత్రకల్పనలు ” గురించి…..

♦  Santosham raamudoo

– Krishna Kuchi

♦  👏👏👏 Heartiest congratulations Kuchi garu 💐

– Sarada Subramaniam

♦  అద్భుతం ఈ ఆశు చిత్రలేఖనా ప్రక్రియ &, కూచి కుంచె నిరంతరం వర్ణ భరితం ఔతూనే ఉండాలి ;

అని మా ఆకాక్ష, ఆశీస్సులు ; TV లో ఈ వస్తూనప్పుడు – దగ్గర కూర్చుని, మరీ చూస్తాను – I like this new concept very much ;

– Kusuma Piduri

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦