10_002 మహాలయం

 

భాద్రపద కృష్ణ పాడ్యమి నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభమయ్యేవరకు ఉన్న పదిహేను రోజులను మహాలయ పక్షం అంటారు. ఈ మహాలయ పక్షముల ప్రాముఖ్యం ఏమిటంటే పితృ దేవతలకు సంబంధించి సమయముగా చెప్పుకుంటాము. ఈ సమయంలో పితృదేవతలు భూమి మీదకు వచ్చి వారి వారి వంశములను సందర్శించి వంశీకులను ఆశీర్వదిస్తారని నమ్మకం. ఆ పెద్దలందరిని తలుచుకుంటూ వారికి తర్పణములు వదలడం ఈ మహాలయపక్షములలో చేస్తారు. అలాగే అజ్ఞాతంగా చనిపోయిన వారికి కూడా ఈ పక్షములో తర్పణములు విడవడం వలన వారి జన్మలు తరిస్తాయి.

ఈ విశేషాలన్నీ వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు … గతంలోని వీడియోలో……