10_002 శ్రీ బ్రహ్మ నామసంకీర్తనావళి

 

 

 1. సృష్టికారకా – నమోనమో

          స్రష్టా బ్రహ్మా – నమోనమో

          వరప్రదాతా – నమోనమో

          భారతీధవా – నమోనమో

 

 1. పద్మసంభవా – నమోనమో

          పద్మనాభసుత – నమోనమో

          పద్మాసన స్థిత – నమోనమో

          పద్మప్రియతే – నమోనమో

 

 1. వందనీయతే – నమోనమో

          వాణీ వరతే – నమోనమో

          తేజోమయతే – నమోనమో

          తేజోవంతా – నమోనమో

 

 1. శారద సహితా – నమోనమో

          నారద జనకా – నమోనమో

          నారద సన్నుత – నమోనమో

          నారాయణపుత్ర – నమోనమో

 

 1. నాద బ్రహ్మతే – నమోనమో

          వేద బ్రహ్మతే – నమోనమో

          పరబ్రహ్మతే – నమోనమో

          బ్రహ్మదేవతే – నమోనమో

 

 1. కమలోద్భవతే – నమోనమో

          కమలలోచనా – నమోనమో

          కమలనాభసుత – నమోనమో

          కమలా పుత్రా – నమోనమో

 

 1. సురాసురాశ్చిత – నమోనమో

          మురారిసుతతే – నమోనమో

          చరాచర స్థిత – నమోనమో

          పరాత్పరా తే – నమోనమో

 

 1. శాంతమూర్తయే – నమోనమో

          శాంతస్వభావాయ – నమోనమో

          శాంతికాముకా – నమోనమో

          ప్రశాంత చిత్తాయ – నమోనమో

 

 1. గురుబ్రహ్మతే – నమోనమో

          గురువర్యా తే – నమోనమో

          కురుమే కుశలం – నమోనమో

          మరు జనకపుత్ర – నమోనమో

 

 1. శుభ నామాతే – నమోనమో

          శుభదాయక తే – నమోనమో

          శుభ చరణా తే – నమోనమో

          శోభనమూర్తే – నమోనమో

 

 1. వాచస్పత యే – నమోనమో

          వాగ్దేవీవర – నమోనమో

          వాచాయ గోచర – నమోనమో

          సచ్చిదానంద – నమోనమో

 

 1. పరమ పితాతే – నమోనమో

          పరమాత్మా తే – నమోనమో

          వరదానశీల – నమోనమో

          పరమపూజ్యాయ – నమోనమో

 

 1. సాధు సన్నుతా – నమోనమో

          సామగాన ప్రియ – నమోనమో

          రావణ సన్నుత – నమోనమో

          కరుణాకర తే – నమోనమో

 

 1. దేవ దేవ తే – నమోనమో

          దివ్యప్రభావా – నమోనమో

          దేవగణార్చిత – నమోనమో

          దేవసుపూజిత – నమోనమో

 

 1. కామితదాయక – నమోనమో

          కళ్యాణ కారక – నమోనమో

          మునిగణ వందిత – నమోనమో

          మూలబ్రహ్మతే – నమోనమో

 

 1. విశ్వరచయితా – నమోనమో

          విశ్వమోహనా – నమోనమో

          ఊహాతీతా – నమోనమో

          ఉమావర సఖా – నమోనమో

 

 1. అంబుజ సంభవ – నమోనమో

          శంభుమిత్ర తే – నమోనమో

          అమరవందితా – నమోనమో

          అంబుజలోచన – నమోనమో

 

 1. బ్రహ్మలోకవాసా – నమోనమో

          బ్రహ్మండ నిర్మాత – నమోనమో

          బ్రహ్మానందా – నమోనమో

          జ్ఞాన బ్రహ్మతే – నమోనమో

 

 1. శ్రీహరి పుత్రా – నమోనమో

          శ్రీకర రూపా – నమోనమో

          శ్రిత జనపాలకా – నమోనమో

          ఆశ్రిత మందార – నమోనమో

 

 1. విష్ణుపుత్ర తే – నమోనమో

          పుణ్యపురుషా – నమోనమో

          అప్రమతాయ – నమోనమో

          ఆగమ వినుతా – నమోనమో

 

 1. ఆది దేవతే – నమోనమో

          మహానుభావా – నమోనమో

          మునిగణ పూజిత – నమోనమో

          గానవిలోలా – నమోనమో

 

 1. నిర్మల రూపా – నమోనమో

          నిరుపమానతే – నమోనమో

          నిరవధి సుఖదా – నమోనమో

          నీరజాక్ష తే – నమోనమో

 

 1. సుజన జీవనా – నమోనమో

          సుగుణ భూషదా – నమోనమో

          సురుచిర హాసా – నమోనమో

          సురసేవిత తే – నమోనమో

 

 1. సుప్రసన్నతే – నమోనమో

          సుశీలాయతే – నమోనమో

          సుఖదాయక తే – నమోనమో

          సృష్టికర్త తే – నమోనమో

 

 1. నిర్మాతాతే – నమోనమో

          నిరామయాతే – నమోనమో

          నవనీత హృదయ – నమోనమో

          నళినలోచనా – నమోనమో

 

 1. సరస్వతి వల్లభ – నమోనమో

          సారసాక్ష తే – నమోనమో

          శారదాంబవర – నమోనమో

          శారదసన్నుత – నమోనమో

 

 1. మంగళమూర్తీ – నమోనమో

          రంగనాధసుత – నమోనమో

          విశ్వరచయితా – నమోనమో

          వేదధరా తే – నమోనమో

**********************************