సర్వ వ్యాపకుడైన విష్ణువుగా గణపతి ని చెప్పుకోవచ్చు. నాలుగు భుజములు కలిగినవాడు గనుక చతుర్భుజుడు. అసలు చతుర్భుజుడు అంటే అర్థమేమిటి ? మన లాగే రెండు చేతులు కాకుండా నాలుగు చేతులు ఎందుకు ఉన్నాయి ? అవి దేనికి సంకేతాలు ? మనకి రకరకాల విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. అసలు విఘ్నాలు అంటే ఏమిటి ? వాటిలోని రకాలు ఎన్ని ? ఈ విఘ్నాలను నివారించగలిగే శక్తి గల వాడు గనుకనే గణపతిని విఘ్ననాయకుడు లేదా విఘ్నేశ్వరుడు అంటారు. ఆయన వీటిని ఎలా నివారిస్తాడు ? ప్రసన్న వదనం గలిగిన విఘ్ననాయకుడైన గణపతిని ఆరాధించడానికి ఉపయోగించే ఈ శ్లోకార్థం వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు….. గతంలోని వీడియోలో……