10_004
* “ భావ వ్యక్తీకరణ – పత్రికల నిర్వహణ… గాంధీ ” గురించి……
Thanks mitrama
– Nagasuri Venugopal
* “ నివాళి – ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ” గురించి….
అతి మధురంగా రచించేరు. జోహార్లు.
– Kodandapani SP
ధన్యవాదాలు ,పాణి !
– ఓలేటి వెంకట సుబ్బారావు
ధన్య వాదములు సుబ్బారావు గారు. చాలా బాగుంది.
– కురుమద్దాలి వెంకట సుబ్బారావు
చాలా బావుంది బాబాయి గారు. బాలు గారి గురించి చదువుతుంటే, మేము ఎన్నో ఏళ్ళ కిందట న్యూయార్క్ లో బాలు- సుశీల గారి సంగీత కార్యక్రమం, 1981 లో ఎప్పటికీ మర్చిపోలేని “శంకరాభరణం” నైట్ ప్రోగ్రాంకు వెళ్ళటం, ఆ తర్వాత చిత్ర గారితో కలిసి ఇచ్చిన ప్రోగ్రాం, ఈమధ్యనే న్యూజెర్సీ లో జరిగిన “పాడుతా తీయగ ” కార్యక్రమానికి వెళ్ళటం అన్నీ గుర్తుకు వస్తున్నాయి. బాలుగారి వలనే సినిమా పాటల్లోని మంచి సాహిత్యాన్ని గుర్తించటం, సినిమా పాట పాడటానికి ఎటువంటి ప్రతిభ ఉండాలో, దానికి సింగర్స్ పడే శ్రమ వంటి విషయాలు ప్రజలకు తెలిసాయి.
– శ్యామలాదేవి దశిక
Alanti mahanubhavudu ika puttademo
– Jhansi Lakshmi
* “ అమ్మమాట, బామ్మ బాట – గాంధీ మార్గం ” గురించి…..
Great Gandhiji Sentiment
– Sriram Sonty
చాలా చాలా బావుంది.
– Indira Gummuluri
* ‘ ద్విభాషితాలు ’ శీర్షికన “ మాతృమూర్తి ” గురించి…..
ప్రకృతి గురించి ఎంత అద్భుతంగా చెప్పావు బాబూ !
– కామవరపు మల్లికార్జున రావు
* “ మేఘబంధం ” గురించి……
అమ్మా అద్భుతమైన కవనాన్ని పరమాద్భుతమైన రీతిలో మీ గళంలో నుండి జాలువార్చిన తీరు నిరుపమానం. పాఠకులు తామూ ఒక మేఘమైతే ఎంత బాగుండేదో తల్లి కళగారి చేతిలో ఓ కవనమైపోదునే అంటూ నిట్టూర్చకమానరు. వేకువనే చెవులకు కనులకు మనమునకు అందమైన విందు. శతాధిక నెనరులమ్మా!
– మౌళి, జయపురం, ఒడిశా