10_006 అభిప్రాయకదంబం

 

10_005

 

* “ పత్రిక ” గురించి….

 

 

 

 

– Vasantha Lakshmi

 

* “ సంస్కృత శ్లోకం ” గురించి…….

Superb

ధీర్ఘాయష్మాన్‌భవ

– Priyadarshini Krishna

Best wishes to the little ones ❤️♥️

– Naveena Naveena

 

* “ సూర్యకాంతం ” గురించి…..

Irreplaceable actress ❤️

– Naveena Naveena

 

* “ ఓ గుండమ్మ కథ ” గురించి…

 

 

 

 

– Sunkari Ratnakar

 

* ద్విభాషితాలు శీర్షికన “ నీ పాట ఉంది ” గురించి….

బాలు గారికి అసలైన నివాళి…

– Avvs murty

Heart touching

– Hemakka

 

* “ కూచిపూడి శోభ ” గురించి……

 

 

 

– Sreelakshmi Maddali

Padmashri Vedantam Satyanarayana Sharma gari Bhama Kalapan chusaraa..

Ayanagari Satyabhama vesham mundu enthati soundarvati ainaa siggu padali..

– Kullai Raja Rao

Kullai Raja Rao గారు…

మీరు చెప్పిన విషయంతో నేను యేకీభవించను.

ఒకపురుషుడు స్త్రీగా అభినయించడానికీ, స్వయాన స్త్రీనే అభినయించడానికి చాలాతేడా వుంటుంది.

తరంలోని అంతరం వల్లమీకు ఆయనది నచ్చి వుండొచ్చు. రెంటికి పోలిక కూడదని నా వుద్దేశం.

ఐతే ఇక్కడ చర్చ అదికాదు

– Priyadarshini Krishna

 

 

 

Vijayaanandh Agnihotram

 

****************************