10_006 కదంబం – పురిపండా, కాళోజీ 10_006 November 2, 2020 —————————————————————————————————————————— నవంబర్ 13వ తేదీన ప్రముఖ రచయిత పురిపండా అప్పలస్వామి గారి జయంతి; మరో ప్రముఖ రచయిత, కవి కాళోజీ నారాయణరావు గారి వర్థంతి సందర్భంగా…..
పురిపండా వారిగురించి 13వతారీఖున వస్తుందా వ్యాసం?
Face book లో 13 వ తేదీన post అవుతుంది సర్. నిజానికి అది వ్యాసం కాదు సర్. పురిపండా వారితో ఒక చిన్న జ్ఞాపకం. మీరు ఇప్పుడు కూడా ‘ శిరాకదంబం ‘ పత్రిక website లో చూడవచ్చు, ఆ లింక్ : https://sirakadambam.com/10_006-kadambam-puripanda_kaloji/