10_007 అభిప్రాయకదంబం

“ దీపావళి ” శుభాకాంక్షలు…

– Krishna Mohan Mocherla

దివ్య దీపావళి శుభాకాంక్షలు !!

– Kantha Gummuluri

శుభోదయం‌, నమస్కారం.

మీకూ, కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

– Chandra Sekhar Neriyanuri

Meeku mee kutumba sabhyulu andariki Deepavali.Subhakanchalu….

– Rajarao Pappu

❤️సంక్రాంతి శుభాకాంక్షలు ❤️

– M V Apparao Surekha

దీపావళి శుభాకాంక్షలు.

– Lakshminarayana Murthy Ganti

Wish you all a Very Happy and Prosperous Deepavali 💐💐

– Rajeswarasastry Kuchi

– Viswanath Sharma Peri

దీపావళి శుభాకాంక్షలు.

శుభం భవతు

– Kullai Raja Rao

దీపావళి శుభాకాంక్షలు

– Indira Gummuluri

Happy Diwali

– Mungara Ramesh

 

* “ పత్రిక ” గురించి….

– Ayyagari Bala

* “ ‘ నోట్టు ’ స్వరాలు – ముత్తుస్వామి దీక్షితర్ ” గురించి…..

– Rajeswarasastry Kuchi

* ‘ తో. లే. పి. ’ శీర్షికన “ మస్తాన్ రావు ” గురించి……

చాలా బాగుంది సుబ్బారావు గారు. పాత రోజులు గుర్తకొస్తున్నాయి. మీ లేఖా పరంపర ఆసక్తి కరంగా ఉంటుంది.

K. V. Subba Rao

మనిషిని చూడకుండానే వారిని కళ్ళముందు నిలబెట్టిన తీరు అద్భుతం.

– Indira Babbellapati

                   ధన్యవాదాలమ్మా!

                   – Subba Rao Venkata Voleti

* “ లలిత సంగీత ‘ మణి ’ – ఇందిరామణి ” గురించి…..

వారమ్మాయు దూరదర్శన్లో పాడిన ‘ గులాబి పూవు చూడగనే భలేగా మురిసి పోబోకొయ్ కనబడని ముళ్లు ఎన్నెన్నో ‘ సినారే గారి గీతం నాకు గుర్తు. డాక్యుమెంటరీ బావుంది.

v. srinivasa rao

 –

– Indira Babbellapati


* “ నాట్య ‘ ప్రియ ’ – ప్రియదర్శినికృష్ణ ” గురించి…..

ధన్యవాదాలు సర్‌

– Priyadarshini Krishna

ప్రియమ్మ కు అభినందనలు

– Nalluri Ramprasad Chari

మన విశాఖ కు గర్వకారణం

– Murthy Peddada

నాట్య ప్రియదర్శినికి…

అభినందనలు…🍀✍️🍀

– Marudhuri Raja

Congratulations 👏 super 🎉🎈

– Krishna Yadav K R

– KN Murthy

Great to know .

– Srinivas Puvvada

నా చెల్లెలు ది గ్రేట్ 💛💪💛

– సద్విమర్శకుడు ఆర్జీ చాణక్య

* ‘ కదంబం ’ శీర్షికన “ దేవులపల్లి, హరనాధ్ ” గురించి……

చాలాబాగుంది.హరనాధ్ గారి గురించి,దేవులపల్లిగురించి.ఇవాళే కంప్యూటరులో ఫేలుబుక్కులోకి వచ్చాను.పేసుబుక్కులో మీ చిన్ని వీడియోలో ప్రముఖుల గురించి ప్రెజెంటేషను చాలా బాగుంది.

లక్మీనారాయణమూర్తి గంటి


* ‘ కదంబం ’ శీర్షికన “ పురిపండా, కాళోజీ ” గురించి……

పురిపండా వారిగురించి 13వతారీఖున వస్తుందా వ్యాసం?

లక్మీనారాయణమూర్తి గంటి

                        Face book లో 13 వ తేదీన post అవుతుంది సర్. నిజానికి అది వ్యాసం కాదు సర్. పురిపండా వారితో ఒక చిన్న జ్ఞాపకం. మీరు ఇప్పుడు కూడా   శిరాకదంబం ‘ పత్రిక website లో చూడవచ్చు, ఆ లింక్ : https://sirakadambam.com/10_006-kadambam-puripanda_kaloji/

                   – SIRA Rao