కార్తిక మాసంలో ప్రధానంగా పారాయణం చేసే గ్రంథం ‘ కార్తిక పురాణం ‘. ఈ మాసము సాధనకు అనువైన మాసముగా చెప్పుకోవచ్చు. సూర్యుడు తనకు సంబంధించిన నీచమైన రాశిలో ఉంటాడు. అందువలన ఆత్మసాధన మీద దృష్టి పెట్టడం వలన మంచి జరుగుతుంది. శాయన సిద్దాంతం ప్రకారం ఈ మాసములో సూర్యుడు వృశ్చిక రాశి లో ప్రవేశిస్తాడు. మన జన్మజన్మల సంబంధం, మృత్యువుతో ఉన్న సంబంధాలని ఈ రాశి తెలియజేస్తుంది. ఈ మాసము శివుడికి, విష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసముగా చెప్పుకుంటాము. కార్తిక మాసములో ఆచరించే విషయాలలో ముఖ్యంగా తెల్లవారుఝామునే చేసే కార్తిక స్నానములు, ఉపవాసము ముఖ్యంగా సోమవారములు – వాటి పద్దతులు మొదలైన విశేషాలు తెలియజేస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు….. ఈ క్రింది వీడియోలో……