10_008 అభిప్రాయకదంబం

10_007

‘ వాగ్గేయకారులు ’ శీర్షికన “ ముత్తుస్వామి దీక్షితర్ ” గురించి…..  

ముత్తుస్వామి దీక్షతార్ గారి గురించి కాళీపట్నం సీతా వసంత లక్ష్మి గారి వ్యాసం చాలా వివరణాత్మకంగా ఉంది. రచయితకి,ప్రచురించిన మీకు అభనందనలు.

– Ramakrishna Vishnubhatla

శ్రీమతి కాళీపట్నం సీతా వసంత లక్ష్మి గారు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది.
సులువుగా అర్ధం అయ్యేలా తెలియచేసారు
– సూర్యకుమారి బుద్ధవరపు

‘ పాలంగి కథలు ’ శీర్షికన “ అత్తారిల్లు – మొదటిరోజు ” గురించి…..

చాలా బాగుందండి. చిన్న చిన్న detailsతో సహా రాశారు. అప్పటి పరిస్థితులు అర్థమయ్యాయి. ఇది ఏ సంవత్సరం అయిఉండొచ్చో!

కమలాదేవిగారికి అభినందనలు. 👍

Ramachandra Rao S గారూ, దీనికి కొనసాగింపు ఉంటుందా?

– Sravan Babu

‘ ఆనందవిహారి ’ శీర్షికన “ దైనందిన జీవితంలో సంస్కృతం ” గురించి…..

Thanks for giving extensive coverage to my Talk in your esteemed publication 🙏

I am so grateful to Sirakadamabam for featuring my Talk

– Naveena Naveena