—
” మినుకు మినుకు మంటున్న తెలుగు వాంగ్మయ దీపాన్ని స్నేహశిక్తం చేసి ప్రజ్వలింపచేసిన ఆంద్రభాషోద్దారకుడు ” అని ప్రముఖ కవి జానమద్ది హనుమచ్చాస్త్రి కొనియాడిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్.
డిసెంబర్ 12వ తేదీ తెలుగు భాషోద్ధారుకుడైన విదేశీయుడు సర్ ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ…….