10_008 కదంబం – విజయాచందమామ

తరతరాలుగా తెలుగువారందరి మదిలోను మిగిలిన అందమైన మధురానుభూతి ‘చందమామ’  
కఠోర దీక్షే ఆయన్ని అడుగుపెట్టిన అన్ని రంగాలలో విజయుణ్ణి చేసింది
అర్జునుడు విజయుడై ఆయన్ని చిత్ర నిర్మాణం వైపు నడిపాడు
ఆంజనేయుడు ఆయనకు అండగా నిలిచి పతాకంపై నిలిచాడు

ప్రముఖ నిర్మాత, ప్రచురణకర్త బి. నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా…….