10_009 మార్గాళి – ధనుర్మాసం

ధనుర్మాసం ప్రవేశించింది. ఈ మాసములో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతమునకు బదులుగా గోదాదేవి రచించిన తిరుప్పావై వినిపిస్తుంది. దీనివలన తిరుప్పావై ప్రాముఖ్యత మనకి తెలుస్తుంది. ఎవరీ గోదాదేవి ? ఆమె కథ ఏమిటి ? ఆమె రచించిన తిరుప్పావై కి ఎందుకంత ప్రాముఖ్యం లభించింది ? మొదలైన విషయాలను తెలియజేస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు….. ఈ క్రింది వీడియోలో……