10_010 గొబ్బియళ్ళో… గొబ్బియళ్ళో…పాట

మన పండుగలన్నిటిలో చెప్పుకోదగ్గ పండుగ సంక్రాంతి.

పంటల పండుగగా దీన్ని చెప్పుకుంటారు.

భోగభాగ్యాలతో బాటు అనేక విశేషాలు ఈ పండుగ మనకి అందిస్తుంది.

ఆథ్యాత్మిక ప్రయోజనంతో బాటు సామాజిక ప్రయోజనం కూడా ఈ పండుగ రోజుల్లో కనిపిస్తుంది.

ఆ విశేషాలన్నిటినీ గుది గుచ్చి అందించిన కదంబం “ గొబ్బియల్లో…. గొబ్బియల్లో…. ” అనే సంక్రాంతి పాట.

శ్రీమతి లక్ష్మి కొంకపాక రచించిన ఈ గీతాన్ని శ్రీమతి పద్మజ శొంఠి స్వరపరచి, గానం చేశారు. ఆ పాట…. ఈ క్రింది వీడియోలో……