10_012 మాఘము

.

ఉత్తరాయణం ప్రవేశించాక వచ్చే మాసం మాఘమాసం. ఈ మాసంలో సముద్ర స్నానము ప్రాధాన్యత కలిగి ఉంది. కొన్ని మాసములు తప్ప మిగిలిన అన్ని మాసములలోనూ సముద్ర స్నానము నిషిద్ధం. ఈ మాఘమాసములో వచ్చే ముఖ్యమైన పండుగ రధసప్తమి. ఈ మాసమంతా ప్రతీ ఆదివారం సూర్యుని ఆరాధన చెయ్యడం సంప్రదాయం.

ఈ మాసంలో వచ్చే అమావాస్య మౌని అమావాస్య. మరొక ముఖ్యమైన పుణ్యదినం మాఘ పూర్ణిమ. ఆరోజు తప్పనిసరిగా సముద్ర స్నానం చెయ్యడం ఆనవాయితీ.

మాఘ మాసం విశేషాలను వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు….. గతంలోని ఈ క్రింది వీడియోలలో……   

.