.
10_012
“ పత్రిక ” గురించి…...
Rao garu !
Thank you very much for publishing my story in your journal.
– Indira Gummuluri
Tq so much Ramachandra Rao S garu,
– Rajavaram Usha
.
“ త్యాగరాజ ఆరాధన ” గురించి……
🙏
– Ayyagari Bala
చాలా బాగుందండి.
– Kodanda Ramaiah Kaipa
🙏
– Priyamvada Putumbaka
.
“ చండాలిక ” గురించి……
– Nagesh Babu Dwibhashyam
చాలా అద్భుతంగా వుంది కథ…ధర్మం పేరున లింగం వివక్ష…సమానత్వానికి ఆధిక్యతని ఇవ్వలేని సమాజ వ్యవస్థ … ఆ నాడూ… ఈనాడూ… అదే పరిస్థితి… అరుదైన కథ… చాలా బాగుంది!!!
– శ్రీకాంత
మనం వినని కథ. వర్ణవ్యవస్థ , వివక్ష ఇవి సనాతన కాలంలోనే ఉండేవని తెలుస్తోంది. కథ,కధనం చాలా బాగున్నాయి.
– Ramagopal
.
‘ అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ’ శీర్షికన “ అబ్బరం – అపురూపం ” గురించి…….
అవును కాలం మారింది.నాకూ అదేఅనుభవం.
– Lakshminarayana Murthy Ganti
.
“ గురుసన్నిధి ” గురించి…..
నిజంగ గురుసన్నిదిని మాకు కళ్లకు కట్టినట్టు చూపారు
– నాగరాజు rcpm
.
*********************************************