10_014 శివోహమ్

.

మార్చి 11 వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా పరమ శివునికి… కాళీపట్నం సీతావసంతలక్ష్మి, పద్మజ శొంటి, శ్రీదేవి జోశ్యుల గార్ల గానార్చన…..

.

అది శంకరాచార్య విరచిత ” ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం “

గానం : శ్రీమతి కాళీపట్నం సీతావసంతలక్ష్మి 

 

.

.

” నీవుండే వేములవాడ… “

రచన : శ్రీ వడ్డేపల్లి కృష్ణ

సంగీతం : ఏ. ఏ. రాజా

గానం : పద్మజ శొంటి

.

.

” శివార్చన – లింగాష్టకం “

గానం : శ్రీదేవి జోశ్యుల, అదితి రంగనాథన్, అపర్ణ వైద్యనాథన్, బిందు పొన్నపల్లి, గాయత్రి ముళ్ళపూడి, గాయత్రి పెమ్మరాజు, హేమానళిని , జయశ్రీ బొండు, జోతి వెంకటేశన్, లక్ష్మి పెమ్మరాజు, లక్ష్మి విద్యాసాగర్, లాస్య ధూళిపాళ, మహాలక్ష్మి శివ, మైథిలి రామచంద్రన్, ప్రేమ్ చీటి, రోహిణి ధూళిపాళ, సంహిత పొన్నపల్లి, సంజీత శివ,శార్వాణి ధూళిపాళ, శైలజ చుండూరు, సిద్ధార్థ్ అయ్యగారి, శ్రీదేవి గుంటూరు, శ్రీగౌరి అంబటిపూడి, సుధ శంబరాజ్, ఉష అయ్యగారి.

.

సహకార వాయిద్యాలు:

వీణ : డా. శాస్త్రి వేదం

వాయులీనం : ముకుంద్ జోశ్యుల

మృదంగం : నాగశ్రీనిధి కురువాడ

.