10_016 అభిప్రాయకదంబం

.

10_015

.

“ హోళికా పూర్ణిమ ” గురించి……

చక్కటి వివరణ ఇచ్చారండీ.. ధన్యవాదాలు..

– Subba Rao Venkata Voleti

.

వాగ్గేయకారులు శీర్షికన “ స్వాతి తిరునాళ్ ” గురించి……

స్వాతి తిరునాళ్ వంశం,జీవితం,రచనల గురించి విపులంగా వివరించారు. ధన్యవాదాలు.

– Ramakrishna Vishnubhatla

.

– Ayyagari Bala

.

తో. లే. పి.  శీర్షికన “ ప్రొ. కొండేపూడి వెంకటరత్నం ” గురించి……

– Ayyagari Bala

You may also like...

1 Response

  1. Gbvsastry says:

    ప్లవ నామ సంవత్సర ఉగాదికి వెలువడ్డ మన ఈ శిరాకాదంబం ఎంతో ఉన్నత ప్రమాణాలవిషయ సమ్మేళనం. ఈ సంచిక ప్రత్యేకత మన సంస్కృతి ముఖ్యంగా తెలుగు వారి ఆచార వ్యవహారాలు, ఓ విధంగా గత దశాబ్ద కాలంగా అందరూ తెలియకుండానే దూరంగా జరిగిపోతున్న, మరుగున పడిపోతున్న విషయ పరంపర ని తమ వంతు ప్రయత్నంగా అందరు రచయితలు తమ తమ దృక్కోణం లో ఆవిష్కరించిన తీరు అభినందనీయం. ప్రస్తుత కాల మాన పరిస్థితులు ఏ ఎండకు ఆ గొడుగు, ఏ రొటి దగ్గర ఆ పాట, ఊక దంపుడు విశ్లేషణలు, తివిరి ఇసుమున తైల ప్రయత్నం వంటి ఎన్నో వ్యర్ధ విషయాల మధ్య ఉగాది కేవలం అయా ఆస్థాన విద్వాంసుల సమయానుకూల పంచాంగ విశ్లేషణ ద్వారా తమ తమ స్వామి భక్తి ,ప్రభు భక్తి ప్రదర్శనగా మిగిలిపోగా, మిగిలిన రోజు మొత్తం ఏ మాత్రం తెలుగు తనం కానరాని వేష భాషలతో, నిర్భీతి తో ద్వందార్ధ మయమైన కార్యక్రమాలు వండి వడ్డించే ప్రసార మాధ్యమాల మధ్య ఏ ప్లవ అనగా ఎడిటోరియల్ లో చెప్పినట్టు “తెప్ప” అర్ధం కాగా ప్రస్తుత అయోమయ సాగరం లో ఇదే తెప్పలో వెలిగించిన చిరుదీపం ఈ
    శిరాకదంబం వారి సంచిక. ఎంతటి సాగరం లోనైనా ఎంతటి దూరానికి అయినా కనబడే ఈ జ్యోతి ప్లవ నామ సంవత్సరం అందరికీ శుభం చేయాలని కోరుకుంటూ – బదరి.

Leave a Reply

Your email address will not be published.