.
భూమి పరిణామం చెందుతూనే ఉంటుంది. కొంత సమయంలో….. అంటే అది యుగాలు కావచ్చు, మన్వంతరాలు కావచ్చు, అంతకాలం వరకు ఆ పరిణామ క్రమాన్ని పొందే దర్శనము ముందుగానే పొంది మనకు అందించిన వారినే ఋషులు అంటాము. దీనివలన భూమికి సంబంధించి తర్వాత తరాలలో ఉండేటటువంటి జ్ఞానము కూడా మనకు అందుతుంది. ఈ జ్ఞానాన్ని మనకు మంత్రముల రూపంలో అందిస్తారు. అనగా వాక్కు రూపంలో ఇస్తారు. రాబోయే కాలంలో వచ్చే జ్ఞానం సాంకేతిక రూపంలో వాటిలో పొందుపరచబడి ఉంటుంది. వాటిని అధ్యయనం చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. వేదములు మంత్ర రూపంలో ఉండి ఆ పదాలు మనకి అర్థమవుతూన్నట్లే ఉంటుంది. కానీ వాటి అంతరార్థం వేరుగా ఉంటుంది.
వేదముల గురించి, వాటిలోని అంతరార్థం గురించి మరిన్ని విశేషాలను ఈ క్రింది వీడియో లో డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు అందిస్తున్నారు…. ఈ క్రింది వీడియోలో…….
.
_______________________________________________________
ఈ ప్రవచనం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.
________________________________________________________