10_018 వేదార్థం – అగ్నిసూక్తం 3

.

సృష్టిలో మూడు అగ్నులు ఉన్నాయి. మన శరీరంలో మూడు అగ్నులు ఉన్నాయి. అందుకే మన ఇంటి యందు కూడా మూడు అగ్నులను పెడతారు. యజ్ఞశాలలో మూడు అగ్నులు ఉంటాయి. సృష్టిలో సూర్యుడు ఒక అగ్ని. విద్యుత్ ఒక అగ్ని. భూమి మీద ఉండేది ఒక అగ్ని. ఒకటి భౌతికమైనది. ఒకటి అంతరిక్షంలో ఉండేది. ఇంకొకటి ఆకాశంలో ఉండేది. మన శరీరంలో కూడా మన మెదడు ఒక అగ్ని, మనం తీసుకున్న ఆహారాన్ని పచనం చేసే అగ్ని మరొకటి, సంతానోత్పత్తి కి కారణమైన అగ్ని ఇంకొకటి……  “ అగ్నిమీళే పురోహితమ్……” అనే వేద శ్లోకానికి పూర్తి అర్థం, వివరిస్తూ ఈ త్రేతాగ్నుల గురించి తెలియజేశారు.

వేదముల గురించి, వాటిలోని అంతరార్థం గురించి మరిన్ని విశేషాలను ఈ క్రింది వీడియో లో డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు అందిస్తున్నారు…. ఈ క్రింది వీడియోలో…….

.