10_022 అభిప్రాయకదంబం

.

10_021

.

 

“ దాశరధి మావయ్య ” గురించి….. ( 06_020 సంచిక నుండి )

మహా కవి దాశరథి గారి జయంతి సందర్భంగా అభివందనములు.

 

– కుళ్ళాయి రాజారావు, భువనేశ్వర్, ఒడిశా

 

– M Udaya Bhanu

.

వాగ్గేయకారులు ‘ శీర్షికన “ పచ్చిమిరియం అదియప్ప ” గురించి…..

నమస్కారం సార్ ….చాలా మంచి post పెట్టారు, విరిబోని వర్ణం కూడా చాలా బాగుంటుంది. గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు

 

 

– Sunder Priya

.

‘ కథావీధి ‘ శీర్షికన “ వడ్డెర చండీదాస్ రచనలు – అనుక్షణికం 03 “ గురించి….

 

 

– S Rao Dakuri 

.

పర్ణశాల ‘ చిత్రం గురించి….

చాలా బాగుందండి.

– Kodanda Ramaiah Kaipa

Thank you Ramachandra Rao S😊

– Shanti Nibha

.

అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ’ శీర్షికన “ తెలుగు టీవీ ” గురించి…..

శ్యామల గారు మీ తెలుగు టీవీ ముచ్చట్లు భలే హస్యంగా చాలా బావున్నాయి ఉన్నాయి. అక్షర సత్యాలు అన్ని. మాతృ భాష తెలుగును బ్రష్టుపట్టిస్తున్నారు. ప్రేమతో…  

– శ్రీదేవిరమేష్

.

ద్విభాషితాలు ’ శీర్షికన ” సాధన ” గురించి…..

ఆలోచనాత్మక కవితండి.

– Kodanda Ramaiah Kaipa

.

అన్నమాచార్య కీర్తన “ తిరుమలగిరి రాయ ” గురించి….

 

 

– Ayyagari Bala

 

 

– Neeraja Vishnubhatla

.

ఆనందవిహారి ” గురించి….

 

 

– Ramakrishna Y

 

– Usharani Vijapurapu

 

Beautiful  

– Sridevi Ramesh

.

—— (0)——-

.