11_005 AV అష్టవిధ శృంగార నాయిక

ప్రముఖ నృత్య కళాకారిణి అచ్యుతమానస “ కూచిపూడి నృత్యాభినయ వేదం – మోక్ష మార్గం ” పేరుతో మహనీయులు శ్రీశ్రీశ్రీ చిన జియ్యర్ స్వామి, శ్రీ విశ్వంజీ స్వామి, ప్రముఖ దర్శకులు పద్మశ్రీ కళాతపస్వి కె. విశ్వనాథ్, శ్రీ ఘంటా శ్రీనివాసరావు, వి. ఎన్. విష్ణు ( ఐ‌ఏ‌ఎస్ ) చేతుల మీదుగా విడుదల చేసిన డి‌వి‌డి సంకలనం నుంచి……

నృత్య దర్శకత్వం : గురు కాజ వెంకటసుబ్రహ్మణ్యం; గాత్రం : కుమార సూర్యనారాయణ, డి‌ఎస్‌వి శాస్త్రి; నట్టువాంగం : సంగీతకళ; వేణువు : దత్; వాయులీనం : దినకర్; మేకప్ : సురభి జితేంద్ర; మేకప్ & దుస్తులు : రాజ్యలక్ష్మి రవిచంద్ర; దర్శకత్వం : సముద్ర ( ప్రముఖ దర్శకులు ), గురు కాజ వెంకట సుబ్రహ్మణ్యం; నిర్మాత : కుమారి అచ్యుతమానస, బి.టెక్., ఎం. ఏ. – కూచిపూడి ( పి. హెచ్‌డి. )

Website : www.achutamanasa.in