11_006Spl

బాలల దినోత్సవ శుభాకాంక్షలతో…..

బాలకదంబం

బాలల దినోత్సవ ప్రత్యేక సంచిక

తెలుగు బడి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన

స్వంత గడ్డకు దూరంగా మన భాష, సంస్కృతి కాని దేశంలో వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా ఉంటున్న కుటుంబాలలోని పిల్లలకు కూడా తెలుగు భాషా సంస్కృతులు నేర్పించాలనే సత్సంకల్పంతో స్థాపించిన సంస్థ ‘ తెలుగు బడి ”.

ఆ సంస్థ సంస్థాపకురాలు, అధ్యాపకురాలు : శ్రీమతి శ్రీలలిత

నవంబర్ 14 వ తేదీ మన భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా ప్రతియేటా జరుపుకునే ‘ బాలల దినోత్సవం ’ సందర్భంగా ‘ తెలుగు బడి ’ తమ విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తోంది.  వాటిని తిలకించండి.

.*****************************************************************************************

 

కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.

ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.

మనవి :శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు. 

కృతజ్ఞతలు

ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.


మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.

Please Subscribe & Support


మీ చందా Google Pay UPI id : sirarao@okaxis

( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.

అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.

వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com

‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –

           

Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )

or Click here –> paypal.me/sirarao

Please visit

సాహిత్య శారదీయం
– శిరాకదంబం పేజీ