ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భగవద్గీతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన గీతా పారాయణ పోటీలో రాష్ట్ర స్థాయిలో  ద్వితీయ స్థానం పొందిన వాసంశెట్టి కార్తిక్ ( ఖరగ్‌పూర్ ఐ‌ఐ‌టి లో బి. టెక్. ద్వితీయ సంవత్సర విద్యార్థి ). కాకినాడకు చెందిన అడ్వకేట్ వాసంశెట్టి సూర్యారావు గారి కుమారుడైన కార్తిక్ గళం నుండి కొన్ని భగవద్గీత శ్లోకములు…   

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾