రచన, గానం: కాళీపట్నం సీతా వసంత లక్ష్మి

 

అనంత లక్ష్మీ ఆది లక్ష్మీ

ఇష్ట లక్ష్మీ  ఈప్సిత లక్ష్మీ

ఉన్నత లక్ష్మీ ఊర్జా లక్ష్మీ

ఏకజ లక్ష్మీ ఏకైక లక్ష్మీ

ఐశ్వర్య లక్ష్మీ అంతర్లక్ష్మీ

అహంతి లక్ష్మీ

 

కమలా లక్ష్మీ కాంచన లక్ష్మీ

ఖనిజా లక్ష్మీ గజశ్రీ లక్ష్మీ

ఘనశ్రీ లక్ష్మీ చంచల లక్ష్మీ

జయశ్రీ లక్షీ, ఝాంఝరి లక్ష్మీ

తేజస్వి లక్ష్మీ నళినీ లక్ష్మీ

పంకజ లక్ష్మీ బాలా లక్ష్మీ

భగవతి లక్ష్మీ మానసలక్ష్మీ

యాహ్వీ లక్ష్మీ రంజన లక్ష్మీ

లలితా లక్ష్మీ, వనితా లక్ష్మీ

 శాంతీ లక్ష్మీ సరసిజ లక్ష్మీ

షట్కళ లక్ష్మీ హంస లక్ష్మీ

క్షమయా లక్ష్మీ త్రిపురా లక్ష్మీ

జ్ఞాన లక్ష్మీ శ్రీ జ్ఞాన లక్ష్మీ

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾