11_011AV బంటు రీతి కొలువీయ

ఉత్తర అమెరికా చికాగో నగరం లో సప్నా భవంతి “ సునాద సుధ “ వేదికగా SAPNA @ 34 

లో భాగంగా 2022 నాద బ్రహ్మ త్యాగరాజ ఉత్సవాలలో యువ సంగీత కళాకారుడు లలిత్ కౌండిన్య వఠ్యం గానం చేసిన…..

బంటురీతి కొలు వీయవయ్య రామ  

రాగం: హంసనాదం, తాళం : ఆది – త్యాగరాజ కీర్తన

బంటు రీతి కొలువీయ వయ్య రామ

తుంట వింటి వాని మొదలైన
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ

రోమాంచమనే, ఘన కంచుకము
రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు
రామ నామమనే, వర ఖఢ్గమి
విరాజిల్లునయ్య, త్యాగరాజునికే

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾