11_011AV దేవీ వైభవం – పౌష్యలక్ష్మి 11_011AV February 1, 2022 ధర్మబద్ధమైన కార్యాచరణ జయాన్ని కలిగిస్తుంది. అక్కడ ఆమె జయలక్ష్మి. విద్యా సమృద్ధిని ప్రసాదించే విద్యాలక్ష్మిగా ఆమే సరస్వతి. కళ్యాణ గుణాలకు నిలయం లక్ష్మి. భక్తుల యెడ అవ్యాజ కరుణమూర్తి వరలక్ష్మి. లక్ష్మీదేవి పుష్యమాసంలో పౌష్యలక్ష్మి గా, నేలతల్లిని నమ్ముకుని శ్రమించే కర్షకుల పాలిట సస్య సమృద్ధినందించే ధాన్యలక్ష్మిగా పూజలందుకొంటూ జనజీవితాల్లో సంక్రాంతి లక్ష్మి గా…… 👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾