సప్తగిరి వాసుడైన శ్రీనివాస దేవునికి ఆ స్వామివారి పదకమలాలకి తన జీవనాన్ని అర్పణ చేసుకున్న శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారిని స్మరించుకుంటూ…. అన్నమాచార్యుల వారిది మధుర పద్ధతి. ప్రతి జీవాత్మ స్త్రీ అని లేదా రాధ, గోపిక, నాయిక అని అనేకమైన స్థితులలో ఆమెను ఉంచి ఈ స్త్రీలందరూ అంటే ప్రతి జీవాత్మ స్త్రీయే.
అన్నమయ్య సంస్మరణలో….
ఈ సంచిక చదివి మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న