శ్రీరామచంద్ర ! రఘుపుంగవ ! కోసలేశ !
సీతాసమేత ! పవనాత్మజ – సేవితాంఘ్రే !
వేదాంతవేద్య ! నిజభక్త జనానుకూల !
శ్రీ జానకీప్రియ ! విభో ! తవసుప్రభాతమ్.
ఆకర్ణదీర్ఘ – నయనా౽౦బురుహప్రకాశ !
కోదండ కార్ముక – విభూషిత వామభాగ !
కందర్పయూధ – శత – సుందర – దివ్యమూర్తే !
శ్రీ జానకీప్రియ ! విభో ! తవసుప్రభాతమ్.
శ్రీరామనామ ! రవివంశ – సుధాబ్ధిసోమ !
లోకాభిరామ ! శుభ మంగళ నిత్యధామ !
మారారిహృద్య – భవతారకనామ ! రామ !
శ్రీ జానకీప్రియ ! విభో ! తవసుప్రభాతమ్.
గాయన్తి యే ప్రతిపదం – తవ నామగానం
ధ్యాయన్తి యే – తవ – మనోహర దివ్యరూపమ్,
తే – ఘోర – మాతృజఠరం – న పునర్విశన్తి
శ్రీ జానకీప్రియ ! విభో ! తవసుప్రభాతమ్.
భూభారభూత – దనుజాంతక ! రావణారే !
భూదేవముఖ్య – రచితాత్మ కథాసుధాబ్ధే !
భూమస్వరూప ! పరిపూర్ణ తరావతార !
శ్రీ జానకీప్రియ ! విభో ! తవసుప్రభాతమ్.
ఆయాతి – భానురధునా – తవ – దర్శనార్థం
లీనోబభూవ – భవదీయ – సునామ్నిచంద్రః,
కుర్వన్తి సద్విజవరాః శ్రుతిరమ్యరావం
శ్రీ జానకీప్రియ ! విభో ! తవసుప్రభాతమ్.
త్వక్త్వా – భవార్ణవజలే – బత – మామనాథం
శేషేకథం ? తవసుతం – కరుణామయస్త్వమ్,
ఆయాహి – శీఘ్రమిహ – మాదృశరక్షణార్థం
శ్రీ జానకీప్రియ ! విభో ! తవసుప్రభాతమ్.
యో విశ్వనాథ భణితం – శుభ సుప్రభాత
శ్లోకాష్టకం – ప్రతి దినం పఠతి స్వభక్త్వా,
తస్యప్రదేహి – కృపయా – తవ సన్నిధానం
శ్రీ జానకీప్రియ ! విభో ! తవసుప్రభాతమ్.
ఇతి శ్రీ సీతారామచంద్ర సుప్రభాతం సంపూర్ణమ్
ఈ సంచిక చదివి మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న
‘ Leave a reply ‘ box లో తెలియజేయండి.