11_015AV వినరో భాగ్యము విష్ణుకథ…-అన్నమాచార్య 11_015AV April 1, 2022 వినరో భాగ్యము విష్ణుకథవెనుబలమిదివో విష్ణు కథఆదినుండి సంధ్యాదివిధులలోవేదంబయినది విష్ణుకథనాదించీనిదె నారదాదులచేవీదివీధులనే విష్ణుకథవదలక వేదవ్యాసులు నుడిగినవిదితపావనము విష్ణుకథసదనంబైనది సంకీర్తనయైవెదకినచోటనే విష్ణుకథ. గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగవెల్లవిరియాయ విష్ణుకథయిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామమువెల్లిగొలిపె నీవిష్ణుకథ. ఈ సంచిక చదివి మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న ‘ Leave a reply ‘ box లో తెలియజేయండి.