11_019AV కోట ముట్టడి ( Ivasion of Fort )

 

ద్విభాష్యం నగేష్ బాబు గారు తన శిష్యబృందంతో కలిసి పది వీణలపై చేసిన స్వీయ స్వర రచన –

మధునాపంతుల సత్యనారాయణమూర్తి గారి రచనలో

వచనం నాగాభట్ల సీతారాం గారి గళం లో

కీరవాణి రాగంలో సాగిన స్వర విన్యాసం…..  

 

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾