12_001 అభిప్రాయ కదంబం

అభిప్రాయ కదంబం

11_021AV

సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం గురించి….

భమిడి కమలా దేవి గారి గానం బాగుంది . ప్రియే చారు శీలే బాగా ఆలపించారు

  • S v d s sarma

 

🙏🙏

  • Nagesh Babu Dwibhashyam

11_021AV

‘ మన భారత జెండా ’ గురించి….

 

చాలా బావుంది రచన , గానం. నెహ్రూ పేరు తీసేస్తే బావుంటుంది.

  • మల్లాది శివకుమార్

 

Jai hind

  • Parimala Pari