2012 సంవత్సరంలో బాన్, జర్మనీ లోని ఇండియన్ బాన్ అసోసియేషన్ లో జరిగిన కచేరి లో మొదట గా పాడిన భజన్. ‘ గాయియే గణపతి జగ వందన్ ’ అంటూ సాగుతుంది.
తబలా పై దేబషీశ్ చటర్జీ సహకరించగా కానీ రేవ్ తంబుర తో శ్రుతిని అందించారు. శ్రీమతి కానీ రేవ్ భారతీయ సంగీత శిక్షణ కోసం కొలోన్ లో అనుభబ్ అకాడమీ నిర్వహిస్తున్నారు