ఉత్తర అమెరికా చికాగో నగరం లో సప్నా భవంతి “ సునాద సుధ “ వేదికగా SAPNA @ 34 లో భాగంగా 2022 నాద బ్రహ్మ త్యాగరాజ ఉత్సవాలలో విదుషీమణి శ్రీమతి సరస్వతి రంగనాథన్ వీణ పై పలికించిన….
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు |
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు ||
అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము |
పంత మాడే కంసుని పాలి వజ్రము |
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస |
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు ||
ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న
‘ Leave a reply ‘ box లో తెలియజేయండి.