.
ప్రస్తావన
గంధర్వ గానం ఎలా వుంటుందో మనకి రుచి చూపించిన స్వరకోకిల మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి
మధుర మీనాక్షి ఆశీస్సులతో, వంశపారంపర్యంగా వస్తున్న సరస్వతీ కటాక్షంతో దివి నుండి దిగిన అమృత గానం కుంజమ్మ
ఆమె సుప్రభాతాన్ని వింటూ సూర్యుడు ఉదయిస్తాడు.. దేవతలందరూ మేల్కొంటారు
ఆమె భక్తి సంగీతంతో ప్రతీ ఇల్లూ మేల్కొని దైనందిక కార్యకలాపాల్లోకి వెడుతుంది
కర్ణాటక సంగీతాన్ని చిన్నచూపు చూసే ఉత్తరాదివారిని తన సంగీతంతో మెప్పించిన ఘనత సుబ్బులక్ష్మిది
భారతీయ సంగీతాన్ని సరిగా గుర్తించని యావత్ ప్రపంచాన్ని తన గానంతో మురిపించిన చతురత సుబ్బులక్ష్మిది
భక్తి గీతాలు, భజనలు, కీర్తనలు, అభంగులు …. ఒకటేమిటి… సుబ్బులక్ష్మి ఏది పాడినా శ్రోతలకు తన్మయత్వమే !
గాంధీ, నెహ్రు, రాజాజీ, సరోజినినాయుడు లాంటి నాయకులను, ప్రసిద్ధ సంగీతజ్ఞులందరినీ కూడా మెప్పించిన గానం సుబ్బులక్ష్మిది
సంగీతం ఆమెకొక వరం ! కాదు…. యజ్ఞం !!
కాదు… కాదు…. తపస్సు !!!
“ మీరా ” చిత్రంలో మీరా గా నటించింది అని చెప్పడం కంటే జీవించింది అని చెప్పడం సబబు.
సెప్టెంబర్ 17వ తేదీ భారత స్వరకోకిల ఎం. ఎస్. సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా స్వరనీరాజనాలు అర్పిస్తూ…….
.
******************************************************************************************
.
కరోనా జాగ్రత్తలు పాటించండి. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి.
ఇంట్లోనే ఉండండి….. సురక్షితంగా ఉండండి.
మనవి : ” శిరాకదంబం అమెజాన్ పేజీ ” లో మీకు కావల్సిన చాలా వస్తువులు దొరుకుతాయి. మీకు కావల్సిన వస్తువుల మీద క్లిక్ చేసి ఆర్డర్ చేయండి. అలాగే ప్రతి పేజీలో ‘ అమెజాన్ ’ లో దొరికే వస్తువుల లింక్ లు ఉంటాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని ఆ లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయండి. తద్వారా ‘ శిరాకదంబం ’ కు సహాయపడవచ్చు.
కృతజ్ఞతలు
ఇటీవల ఇచ్చిన పిలుపు కి స్పందించి ‘ శిరాకదంబం ’ క్రొత్తగా చందాదారులుగా చేరిన… చేరుతున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపండి. ఒక సంవత్సరానికి : భారతదేశంలో ₹. 600/- విదేశాల్లో $. 10 ; రెండు సంవత్సరాలకు : భారతదేశంలో ₹. 1000/- విదేశాల్లో $. 15. జీవితకాలం : భారతదేశంలో ₹. 10000/- విదేశాల్లో $. 150.
మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించండి.
Please Subscribe & Support
మీ చందా Google Pay UPI id : sirarao@okaxis
( ఇది url లింక్ కాదు ) కు పంపించవచ్చు.
అలాగే paypal.me/sirarao కు కూడా పంపవచ్చు.
వివరాలకు editor@sirakadambam.com / editorsirakadambam@gmail.com
‘ శిరాకదంబం ‘ పత్రికకు చందా కట్టడానికి –
Or use G Pay UPI ID : sirarao@okaxis ( Please note this isn’t a url link )
or Click here –> paypal.me/sirarao