రచన, సంగీతం కీ.శే. ముత్తు కృష్ణన్
పాడినవారు: కె.ఎస్. వసంతలక్ష్మి మరియు శిష్యులు అరుణా వెంకట్రామన్, నమ్రత కుమార్.
మృదంగం: వెట్రి భూపతి, తంబూరా: జ్యోతి
దాదాపు 60 ఏళ్ల కిందట కొత్త పెళ్లికూతురు గా భోపాల్ లో అడుగు పెట్టినప్పుడు నా వయసు 16. గురుతుల్యులు ముత్తుకృష్ణన్ మామ కలిసినప్పుడల్లా నాచేత పాడించుకుంటూ ఉండేవారు. ఈపాట తమిళంలో వ్రాసి, స్వర పరిచి ‘ నీయే పాడణం ’ అంటూ ఆ భాష అప్పటికి నాకు రాకపోయినా, ఉచ్ఛారణ సవరించి ఎన్నో కచ్చేరీలలో పాడేలా చేశారు.
– కె.ఎస్. వసంతలక్ష్మి, ఢిల్లీ ఆలిండియా రేడియో, టాప్ గ్రేడ్ కళాకారిణి,
ఈ అంశం పైన మీ అభిప్రాయాలను ఆయా అంశాల క్రింద ఉన్న
‘ Leave a reply ‘ box లో తెలియజేయండి.