12_007 అభిప్రాయ కదంబం

12_006

New year greetings …..

 

– Chandra Sekhar Neriyanuri

 

– Sudhakar N Konge

 

మీకు happy new year to you sir.

– Sunder Priya

 

Happy new year sir

– Manjula Jvo

 

Happy New Year … 🙏

– Kantha Gummuluri

 

******************************

*ఈ నూతనసంవత్సరం 2022లో

ప్రత్యక్ష ప్రత్యేక సూర్యోదయసందర్భంలో

నిత్య నూతన వెలుగులు ప్రసరింప

జేసి ఆయురారోగ్య,ఐశ్వర్యాలను

ప్రసాదించు ప్రభాత సూర్య దేవా!*

******************************

*మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు* ******************************

*ఆదిదేవ నమస్తుభ్యం*

*ప్రసీద మమ భాస్కరా!*

*దివాకర నమస్తుభ్యం*

*పభాకర నమోస్తుతే!* ******************************

*సహృదయ మిత్రులందరికీ!*

*ఆటవిడుపుఆదివారశుభోదయం* ******************************

*ఓం నమో సూర్య దేవాయ నమః!* ******************************

*ప్రత్యక్షదైవమై ప్రతినిత్యం

సూర్యరశ్మి కిరణాలతో

శుభోదయ సమయంలో

దీవెనలందించే

ఆదిత్యహృదయస్వరూపా!* *****************************

*ఈ నూతనసంవత్సరం 2022లో*

*ప్రత్యక్ష పరమాత్ముడవైన మీరు* ఈప్రత్యేక సూర్యోదయసందర్భంలో

నిత్య నూతన వెలుగులు ప్రసరింప

జేసి ఆయురారోగ్య,ఐశ్వర్యాలను

ప్రసాదించు ప్రభాత సూర్య దేవా!

******************************

– Rajeswarasastry Kuchi

 

– Subramanyam Dogiparthi

 

 andi

– Vani Satya

 

🙏🙏🙏

– Lakshmi Narayana Nookala

 

Happy New Year

– Suchi Goudar

 

“ సంక్రాంతి శుభాకాంక్షలు ”

Sankranthi Subhakankshalu 🙏🙏

Padmaja Sonti

 

– Chandra Sekhar Neriyanuri

 

🌞భాస్కరస్య యథా తేజః

మకరస్థస్య వర్ధతే।

తథైవ భవతాం తేజః

వర్ధతా మితి కామయే।🌞

🎋🎋మకరరాశిలో ప్రవేశించిన సూర్యునియొక్క తేజస్సు 🌞దినదిన ప్రవర్ధమానమగుచున్నట్లుగా మీరు మంచి అభివృద్ధితో ప్రకాశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబానికీ🎋🎋

💐🌿🎋

మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.

💐🌿🎋

– Rajeswarasastry Kuchi

 

Happy Sankranti

– Shridevi Muralidhar

 

“ ముకుందమాల ” గురించి…..

చాలా చక్కగా ఉంది వ్యాసం🙏

– Shridevi Muralidhar

 

“ రాగ లక్షణ గీతికలు ” గురించి…..

Chaalaa baagaa chesaaru Seetha vasantha lakshmi garu👏👏👏👏

– Padmaja Sonti

 

సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం ” గురించి…..

– Chandra Sekhar Neriyanuri

 

“ ఘనవృత్తమ్ ” గురించి……

ధన్యవాదాలు సర్… 🙏

Kantha Gummuluri

 

“ అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే ” గురించి….

Such a nice song 👌👌👌👌

– Sudha Tamma

 

Please visit this page